ఇరాన్, ఇరాక్ గగన తలాలపై విమానాల ప్రయాణాన్ని నిషేధించిన అమెరికా!
- సముద్ర జలాలు కూడా వాడవద్దు
- ఫెడరల్ ఏవియేషన్ ప్రకటన
- పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తత
కాగా, ఇరాక్ లోని రెండు అమెరికా మిలిటరీ ఎయిర్ బేస్ లపై ఇరాన్ 12 మిసైళ్లను ప్రయోగించిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్ గా తీసుకున్న ట్రంప్, ఇరాన్ తగిన ఫలితాన్ని అనుభవిస్తుందని హెచ్చరించారు. మరోవైపు ఈ ఉదయం టెహ్రాన్ సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న విమానం కూలిపోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి.