ఫీల్ ద లవ్... 'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్ వచ్చేసింది!
- విజయ్ దేవరకొండ హీరోగా వరల్డ్ ఫేమస్ లవర్
- క్రాంతిమాధవ్ దర్శకత్వం
- విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు
తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. ప్రేమంటే త్యాగం కాదు, ప్రేమలో ఓ దైవత్వం ఉంటుంది అంటూ హీరోయిన్ చెప్పే డైలాగుతో మొదలైన టీజర్, చివర్లో ఐ లవ్యూ యామిని అంటూ విజయ్ దేవరకొండ తీవ్ర భావోద్వేగాలతో చెప్పడంతో ముగుస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ లుక్ చూస్తే అర్జున్ రెడ్డి పోకడలు కనిపించకమానవు.