జడ్జి అడిగిన ప్రశ్నలకు ఎలాంటి ఆందోళన లేకుండా సమాధానాలు చెప్పిన హాజీపూర్ నిందితుడు
- హాజీపూర్ కిల్లర్ కేసు విచారణ
- జనవరి 3కి వాయిదా
- సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యలు
ఇక, హతులైన బాలికల దుస్తులపై ఉన్న వీర్యపు మరకలు, రక్తపు మరకల ఆనవాళ్లు నీవేనని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది, దీనిపై నువ్వేమంటావు? అని ప్రశ్నించగా, పోలీసులు వాటిని బాలికల దుస్తులపై చల్లారంటూ జంకుగొంకు లేకుండా జవాబిచ్చినట్టు తెలిసింది. అశ్లీల వీడియోలు ఎక్కువగా చూస్తావా? అంటే, తన వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ లేదని చెప్పాడు. కాగా, పోక్సో న్యాయస్థానంలో జరుగుతున్న ఈ కేసు విచారణ జనవరి 3వ తేదీకి వాయిదాపడింది.