శంషాబాద్ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగులు
- రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
- విచారణ చేపట్టిన పోలీసులు
- కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి ఘటనలపై పోస్టింగ్ లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా, శంషాబాద్ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.