టీడీపీ నేత ఇంటి చుట్టూ వైసీపీ నేత బండలు పాతిన వైనం!
- టీడీపీ నేత నాగరాజు, వైసీపీ నేత పెద్దిరెడ్డి మధ్య వివాదం
- నాగరాజు ఇంటి చుట్టూ బండలు
- బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
దీనిపై పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలి చేరుకుని పరిశీలించారు. మరోవైపు, టీడీపీ నేత స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు ఆ గ్రామానికి వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.