ఎన్ని జాకీలు పెట్టిలేపినా ఉప్పల్ బాలు ‘ఎస్పీ బాలు’ కాలేడు!: నారా లోకేశ్ పై వరప్రసాద్ సెటైర్లు
- లోకేశ్ 3 మంత్రిత్వశాఖలు నిర్వహించారు
- ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ చార్జి అయ్యారు
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
‘‘స్టాన్ ఫోర్ట్ నిశానీ, రాజకీయ అజ్ఞానిని మూడు శాఖలకు మంత్రిగా చేసేందుకు ఈనాడులో ‘ఈతరం నాయకుడు’ ఆంధ్రజ్యోతిలో ‘ఆంధ్రుల ఆశాకిరణం’ అని రాస్తూ జాకీలు వేశారు. చివరకు సోషల్ మీడియా ఇంచార్జి అయ్యాడు. ఎవరు ఎన్ని జాకీలు వేసినా ఉప్పల్ బాలు ఎస్పీ బాలు కాలేడుగా.. ఇదీ అంతే’’ అని సెటైర్లు వేశారు.