ముచ్చెమటలు పట్టిస్తున్న సూరీడు.. తెలంగాణలో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- ఏపీ, తెలంగాణలో నేడు వడగాలులు వీచే అవకాశం
- బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలలో రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన తేలిక పాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు.