క్రికెట్ బెట్టింగ్లు నడుపుతున్న ముఠా గుట్టు రట్టు.. నలుగురి అరెస్టు
- కృష్ణా జిల్లా పోరంకిలో కార్యకలాపాలు
- విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు
- సెల్ ఫోన్, ల్యాప్ టాప్, టీవీలు స్వాధీనం
దీనిపై విశ్వసనీయ సమాచారం అందడంతో పెనమలూరు పోలీసులు అత్యంత చాకచక్యంతో దాడులు నిర్వహించడంతో వీరి గుట్టు రట్టయింది. ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ ముఠాలో ఎవరెవరు సభ్యులున్నారు, ఎక్కడెక్కడ వీరి నెట్ వర్క్ నడుస్తోందన్న దానిపై ఆరాతీస్తున్నారు.