ఏ మీడియా సమావేశమైనా లోకేశ్ కోసం యామిని వస్తుంది!: వైసీపీ నాయకుడు సుధాకర్ బాబు
- యనమలకి బదులుగా కుటుంబరావు వస్తారు
- చంద్రబాబు సమాధానం చెప్పాల్సి వస్తే ఎవరొస్తారో?
- ఆ యామినికి ఈ లోకేశ్ కు ఉన్న సంబంధం ఏమిటి?
ఆ యామినికి, ఈ లోకేశ్ కు ఉన్న సంబంధం ఏమిటి? ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకిలా పేట్రేగి మాట్లాడుతుందో? చిన్నవయసులోనే ఇంత అహం కారం ఎక్కడి నుంచి వచ్చిందో అంటూ నిప్పులు చెరిగారు. కన్నుమిన్నూ కానకుండా, చిన్నాపెద్దా లేకుండా ఆమె మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డారు. ఎన్నికల ఫలితాలు త్వరలో వెలువడనున్నాయని, చంద్రబాబుకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.