ఏ జిల్లాలో ఎన్ని నకిలీ ఓట్లు ఉన్నాయంటే.. జాబితా ప్రకటించిన ఏపీ ఎన్నికల సంఘం!
- నకిలీ ఓట్లలో గుంటూరు, తూర్పుగోదావరి టాప్
- ఫామ్ 7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవే
- వివరాలు ప్రకటించిన ఏపీ ఎన్నికల సంఘం
శ్రీకాకుళం - 2,579
విజయనగరం- 5,166
విశాఖపట్నం- 2,407
పశ్చిమ గోదావరి- 8,669
ప్రకాశం- 6,040
నెల్లూరు- 3,850
కడప- 5,292
కర్నూలు- 7,684
అనంతపురం- 6,516
గుంటూరు- 35,063
తూర్పుగోదావరి- 24,190
కృష్ణా- 19,774
చిత్తూరు- 14,052