కేసీఆర్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగులు.. కేసు నమోదు
- కరీంనగర్ సభలో బీజేపీపై విరుచుకుపడిన కేసీఆర్
- కేసీఆర్ చేసిన ‘మేమూ హిందువులమే’ వ్యాఖ్యలకు పెడార్థాలు
- సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు
కేసీఆర్ చేసిన ‘మేమూ హిందువులమే’ అన్న వ్యాఖ్యలకు పెడార్థాలు తీస్తూ విలాసాగర్ సాయికుమార్ అనే వ్యక్తి కేసీఆర్‌ను అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు సాయికుమార్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.