పార్టీలు మారేంత ఓపిక నాకు లేదు.. నన్నెవరూ కొనలేరు: జగ్గారెడ్డి
- నా ప్రెస్ మీట్లు గందరగోళానికి గురి చేస్తున్న మాట నిజమే
- దీని వెనుక ఒక పరమార్థం ఉంది
- నన్ను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు
షబ్బీర్ అలీ మాట్లాడుతూ, రంగులు మార్చే ఊసరవెల్లి కేసీఆర్ అని అన్నారు. ఎమ్మెల్యేలను కొనడం ద్వారా కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.