నేడు నారా లోకేశ్ పుట్టిన రోజు.. ట్విట్టర్ లో స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి!
- లోకేశ్ కు ఆశీస్సులు తెలిపిన సీఎం
- ప్రజాసేవను నిజాయతీతో కొనసాగిస్తారని ఆకాంక్ష
- దావోస్ లో పర్యటిస్తున్న నారా లోకేశ్
ప్రస్తుతం లోకేశ్ స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొంటున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో చంద్రబాబుకు బదులుగా లోకేశ్ హాజరవుతున్నారు.