వంగవీటి రాధా వెంట పలువురు కార్పొరేటర్లు.. వైసీపీకి రాజీనామా
- రాధా రాజీనామా ఎఫెక్ట్
- వైసీపీకి రాజీనామా
- రాధా నిర్ణయానికి పూర్తి మద్దతు
పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వారు మాట్లాడుతూ తామంతా రాధా వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తమ పూర్తి మద్దతు, సహకారం ఉంటాయన్నారు. కాగా, రాధాతోపాటు ఆయన అనుచరులు, మద్దతుదారులు కూడా పార్టీని వీడుతుండడం కృష్ణా జిల్లాలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బేనని చెబుతున్నారు.