అంతర్రాష్ట్ర బదిలీల విషయమై సీఎం కేసీఆర్ కు జగన్ లేఖ
- అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీలపై ప్రత్యేక దృష్టి సారించాలి
- మానవతా దృక్పథంతో బదిలీలు చేపట్టాలి
- పరస్పర బదిలీలపై ఉత్తర్వులు విడుదల చేయాలి
అంతర్రాష్ట్ర బదిలీలను సత్వరమే పూర్తి చేయాలని, మానవతా దృక్పథంతో ఆలోచించి బదిలీలు చేపట్టాలని కోరారు. పరస్పర బదిలీలపై కమిటీ సవరణ ఉత్తర్వులు విడుదల చేయాలని, అవి వెలువడిన వెంటనే ఉద్యోగుల బదిలీలు జరపాలని ఆ లేఖలో జగన్ విఙ్ఞప్తి చేశారు.