తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న పుజారా... ఇండియా భారీ స్కోరు!
- 193 పరుగులు చేసి అవుట్ అయిన పుజారా
- హాఫ్ సెంచరీ చేసిన హనుమ విహారి
- భారత స్కోరు 429/6
మరోపక్క హనుమ విహారి, హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని 53 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లియాన్ బౌలింగ్ లోనే లాబుస్ చగ్నేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం భారత స్కోరు 6 వికెట్ల నష్టానికి 429 పరుగులు కాగా, రిషబ్ పంత్ 51, రవీంద్ర జడేజా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.