ఆచితూచి ఆడుతూ... భారీ స్కోరుపై కన్నేసిన భారత్!
- సిడ్నీలో ప్రారంభమైన నాలుగో టెస్టు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- ప్రస్తుతం స్కోరు 133/2
అతనికి వన్ డౌన్ లో వచ్చిన పుజారా నిలదొక్కుకుని సహకరించడంతో మంచి పునాది పడింది. ప్రస్తుతం పుజారా 34 పరుగులు, కోహ్లీ 6 పరుగులతో క్రీజులో ఉండగా, భారత స్కోరు 2 వికెట్ల నష్టానికి 133 పరుగులు. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్, లియాన్ లకు చెరో వికెట్ లభించాయి. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే 3-1 తేడాతో, కనీసం డ్రా చేసుకుంటే 2-1 తేడాతో ఆస్ట్రేలియాలో తొలిసారిగా టెస్టు సిరీస్ ను ఇండియా గెలుచుకుంటుంది.