సారా, ఇబ్రహీంలకు నేనెప్పుడూ తల్లిని కాలేను: కరీనా కపూర్
- సారా, ఇబ్రహీంలకు మంచి స్నేహితురాలిగా ఉంటా
- అవసరం వచ్చినప్పుడు మంచి సలహాలు ఇస్తా
- అమృతలాంటి మంచి అమ్మ ఉన్నప్పుడు.. నేను తల్లిలా ఉండలేను
సారా, ఇబ్రహీంలకు తానెప్పుడూ తల్లిని కాలేనని కరీనా ఈ సందర్భంగా తెలిపింది. వారిని స్నేహితుల్లా భావిస్తానని... తన అవసరం వచ్చినప్పుడు వారికి సలహాలు ఇస్తానని చెప్పింది. వారికి అందమైన అమ్మ ఉందని... చిన్నప్పటి నుంచి వారిని ఎంతో జాగ్రత్తగా పెంచిందని తెలిపింది. అమృతలాంటి మంచి అమ్మ ఉన్నప్పుడు... తాను వారికి తల్లిగా ఉండలేనని చెప్పింది.