జగన్ 296వ రోజు ప్రజాసంకల్ప యాత్ర.. రూట్ మ్యాప్ విడుదల చేసిన వైసీపీ!
- విజయనగరం జిల్లా కొయ్యానపేటలో ప్రారంభం
- పార్వతీపురంలోని తామరఖండిలో జగన్ విశ్రాంతి
- వివరాలు వెల్లడించిన వైసీపీ నేత తక్షశిల రఘురాం
అక్కడ మధ్యాహ్న భోజనం అనంతరం జగన్ పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలం బగ్గందొరవలస, గెడ్డలుప్పి జంక్షన్ మీదుగా సాయంత్రం 4.30 గంటలకు జగన్ తామరఖండికి చేరుకుంటుంది. రాత్రికి జగన్ అక్కడే బస చేయనున్నారు. ఈ మేరకు పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి, వైసీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం ప్రకటనను విడుదల చేశారు. కాగా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు.