ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేనికి పుత్ర వియోగం
- కెనడాలో మృతి చెందిన కొమ్మినేని కుమారుడు శ్రీహర్ష
- అతనికి రెండేళ్లుగా కేన్సర్ వ్యాధి
- మరో పాత్రికేయుడు భోగాది భార్య మృతి
- సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు
ఇదిలా ఉండగా, మరో సీనియర్ పాత్రికేయుడు భోగాది వెంకటరాయుడు భార్య రైలు ప్రమాదంలో మృతి చెందారు. కొమ్మినేని, భోగాది కుటుంబాల్లో నెలకొన్న విషాదంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలు చాలా బాధాకరమని అన్నారు. వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.