నాలుగేళ్లూ మోదీ చంకలోనేగా చంద్రబాబు ఉంది: కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
- మోదీ కాలు మొక్కి 7 మండలాలు గుంజుకున్నావు
- నీకు ఒకటి రెండు వార్తా సంస్థలు డబ్బా కొడుతున్నాయి
- మాతోను గెలుకున్నావు జాగ్రత్త!
ఈ నంగనాచి మాటలు, నీకు డబ్బా కొట్టే ఒకటి రెండు వార్తా సంస్థలు. వాటిని అడ్డంపెట్టుకుని ఏదైనా చేయగల్గుతాననుకుంటున్న చంద్రబాబునాయుడు.. మాతోను గెలుకున్నావు జాగ్రత్త! తెలంగాణ దెబ్బ ఏంటో ఒకసారి తగిలితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డావ్. మా బతుకులేదో మేము బతుకుతున్నాం.. ’ అంటూ చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు.