తెలంగాణ, ఆంధ్రాలను విలీనం చేస్తారట... ఇక మీ ఇష్టం!: కేటీఆర్
- వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు
- ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన కేటీఆర్
- ప్రజలు గుణపాఠం చెబుతారని వ్యాఖ్య
ఇదే పోస్టులో ఆయన ఓ వీడియోను కూడా షేర్ చేసుకున్నారు. ఆ వీడియోలో "చెయ్యి గుర్తుకు ఓటేసి, చెయ్యి గుర్తును గెలిపీయాలే. లేకపోతే మన తెలంగాణను మాత్రం... దీన్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలుపుతాం" అంటున్నట్టు వినిపిస్తోంది.