పవర్ ఫుల్ ప్రాసెసర్ తో ఆనర్ ప్లే స్మార్ట్ ఫోన్ విడుదల!
- ఢిల్లీలో విడుదలైన ఆనర్ ప్లే
- రెండు వేరియంట్ లలో లభ్యం
- సాయంత్రం 4 గంటల నుండి ఆన్ లైన్లో విక్రయం
ఆనర్ ప్లే ఫీచర్లు:
- హైసిలికాన్ కిరిన్ 970 ప్రాసెసర్
- 6.3" డిస్ప్లేతో పాటు 1080×2340 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆండ్రాయిడ్ 8.1 ఆపరేటింగ్ సిస్టం
- డ్యూయల్ బ్యాక్ కెమెరా: 16/2 మెగాపిక్సెల్
- ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
- ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ (మెమొరీ కార్డు ద్వారా 256 వరకు పెంచుకునే సౌకర్యం)
- 3750ఎంఏహెచ్ బ్యాటరీ