కత్తి మహేశ్ పై కేసు పెట్టాలని పోలీసులకు కోర్టు ఆదేశం!
- హిందువుల మనోభావాలను కించపరిచిన కత్తి
- కేసు నమోదుకు నిరాకరించిన పోలీసులు
- హిందూ వాహిని పిటిషన్ తో స్పందించిన కోర్టు
అయితే, పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో సంఘం అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం, కేసు నమోదుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడుతూ, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.