"పౌరయుద్ధం, రక్తపుటేరులు తప్పవు" అన్న మమతా బెనర్జీపై అసోంలో పోలీసు కేసు!
- అసోం ఎన్ఆర్సీ జాబితాతో కలకలం
- 40 లక్షల మంది పేర్లు గల్లంతు
- ప్రజలను రెచ్చగొట్టేలా మమత మాట్లాడారని కేసు
కాగా, అసోం జనగణన తరువాత నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)ని కేంద్రం విడుదల చేయగా, తీవ్ర రభస మొదలైన సంగతి తెలిసిందే. భారత మాజీ రాష్ట్రపతి, దివంగత ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ బంధువుల పేర్లు కూడా ఈ జాబితాలో మాయం అయ్యాయి. దీనిపై రాజ్యసభలో మంగళవారం నాడు పెద్ద గొడవే జరిగింది. మరోపక్క బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మమతా బెనర్జీ మండిపడ్డారు.