రేపిస్టుకు మరణశిక్ష.. మధ్యప్రదేశ్ కోర్టు సంచలన తీర్పు.. కొత్త చట్టం తర్వాత ఇదే తొలిసారి!
- తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం
- చారిత్రక తీర్పు వెల్లడించిన కోర్టు
- హర్షం వ్యక్తం చేసిన సీఎం
కోర్టు తీర్పుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు నేరగాళ్లకు చెంపపెట్టు అవుతుందన్నారు. చిన్న పిల్లలపై అత్యాచారానికి పాల్పడేవారిని వదిలిపెట్టబోమని సీఎం స్పష్టం చేశారు. హోంమంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇదో చారిత్రాత్మక తీర్పు అని అభివర్ణించారు. ఇకపై అత్యాచారాలకు పాల్పడే వారి వెన్నులో వణుకుపుడుతుందన్నారు.