స్విమ్మింగ్ పూల్ వద్ద.. బీరు టిన్ తో ఫొటో దిగి.. పోస్ట్ చేసిన సైఫ్ అలీఖాన్ కుమారుడు
- స్విమ్మింగ్ ఫూల్‌లో ఫొటోలు
- ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఇబ్రహీం అలీఖాన్
- ఈద్ రోజు ఇదేం పనని నెటిజన్ల విమర్శలు
దీంతో ఈద్ రోజున ఈ వేషాలేంటంటూ మొట్టికాయలు వేస్తున్నారు. కాగా, ఇబ్రహీం గతంలో ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆయనకు ఫుట్‌బాల్, క్రికెట్ అంటే చాలా ఇష్టం. సైఫ్ అలీ ఖాన్, అతడి మొదటి భార్య అమృతాసింగ్‌ల కుమారుడే ఇబ్రహీం అలీఖాన్.