ఏపీ, తెలంగాణల్లో ఉక్కు పరిశ్రమలపై కేంద్ర ప్రభుత్వ కీలక ప్రకటన
- ఏర్పాటు సాధ్యాసాధ్యాలను టాస్క్‌ఫోర్స్ పరిశీలిస్తోందన్న కేంద్రం
- నిన్న సుప్రీంకోర్టులో అఫిడవిట్
- కడపలో ఉక్కు పరిశ్రమపై ఏర్పాటుపై డిమాండ్‌లు
మరోవైపు, కడపకు ఉక్కు పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ, కాంగ్రెస్‌లు మండిపడుతూ నిరసనలు తెలపడానికి సిద్ధమవుతున్నాయి. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కేంద్ర సర్కారు నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నాయి.