మోదీకి చురక.. ప్రధాని సహాయ నిధికి 9 పైసలకు చెక్ పంపిన తెలుగు వ్యక్తి!
- కలెక్టర్‌కు చెక్ అందించిన చందు
- ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు పంపాలని విజ్ఞప్తి
- ఈ ఆర్థిక సాయాన్ని ఉపయోగించుకోమని చురక
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కృష్ణ భాస్కర్‌కు ఆయన ఆ చెక్‌ను అందించాడు. ఇటీవల పెట్రోల్ ధరలను 9 పైసలు తగ్గించారని, అందుకే తాను ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు 9 పైసలు విరాళంగా ఇస్తున్నానని పేర్కొన్నాడు. తాను చేసిన ఈ ఆర్థిక సాయంతో ధనవంతులకు సాయం చేయాలని కోరాడు.