శ్రీరెడ్డి నిజాయతీని ఎదుర్కోలేక కొందరు పురుషులు వణికిపోతున్నారు: దర్శకుడు వర్మ
- శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మహిళలంతా ఆమెపై అసూయపడుతున్నవారే
- నిజాయతీ ఉన్న మహిళలు మాత్రమే శ్రీశక్తికి మద్దతుగా ఉంటారు
- శ్రీరెడ్డి కూడా అశోకుడిలా గొప్ప వ్యక్తి
కాగా, శ్రీశక్తి గతాన్ని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపైనా వర్మ స్పందించారు. ఈ సందర్భంగా అశోక చక్రవర్తి ప్రస్తావన తీసుకొచ్చారు. నాడు అశోకుడు అనేక మందిని చంపాడని, ఆ తర్వాత మనసు మార్చుకుని లక్షల మందిని కాపాడాడని, ఆ విధంగా చూస్తే, శ్రీరెడ్డి కూడా అశోకుడిలా గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. కాగా, గతంలో వర్మ చేసిన ట్వీట్లలో శ్రీరెడ్డిని ఝాన్సీ లక్ష్మీ బాయ్ లా పోరాడిందని కితాబిచ్చారు.