ఎవరికైనా .. ఎప్పుడైనా చిరంజీవి నుంచే ఫస్టు కాల్ వస్తుంది: రోజా రమణి
- చిరంజీవిలో ఓ గొప్పగుణం వుంది
- ఎవరికైనా మంచి జరిగితే సంతోషిస్తారు
- ఎవరైనా బాధలో వుంటే స్పందిస్తారు
"అలాగే ఎవరికైనా ఏదైనా జరిగినా .. ఏదైనా బాధలో వున్నా నాకు తెలిసి ఫస్టు కాల్ ఆయన నుంచే వస్తుంది. ఎవరినైనా చూసి ఏదైనా మంచి నేర్చుకోవాలనుకుంటే, ఈ విషయంలో చిరంజీవి గారిని చూసి నేర్చుకోవచ్చు .. నిజంగా ఆయన చాలా గ్రేట్" అంటూ చెప్పుకొచ్చారు.