జైపూర్ లో సక్సెస్ అయిన కడప పోలీసుల సీక్రెట్ ఆపరేషన్!
- ఎర్రచందనం నరికివేతపై కీలక ఆధారాలు సంపాదించిన కడప పోలీసులు
- రాజస్థాన్ లోని జైపూర్ కు వెళ్లి రహస్యంగా మకాం
- గోడౌన్ ఆచూకీ తెలిసిన తరువాత దాడులు
- ఇంటర్నేషనల్ స్మగ్లర్ అలీభాయ్ ప్రధాన అనుచరుడు అరెస్ట్
ఆపై గోదాములపై దాడి చేసి రూ. 4 కోట్ల విలువైన 3 టన్నుల ఎర్రచందనం దుంగలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇండోనేషియాకు చెందిన బడా స్మగ్లర్ అలీభాయ్ కి ఈ అశోక్ కుమార్ ప్రధాన అనుచరుడని వెల్లడించారు. తమ అదుపులో ఉన్న అశోక్ ను జైపూర్ కోర్టులో ప్రవేశపెట్టి, ఆపై ఏపీకి తెచ్చి విచారిస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు.