సెంచరీతో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ
- టీమిండియా ప్రస్తుత స్కోరు 203/3 (36 ఓవర్లకి)
- శిఖర్ ధావన్ 34, విరాట్ కోహ్లీ 36 (రనౌట్), అజింక్యా రహానె 8 (రనౌట్)
- క్రీజులో రోహిత్ శర్మ(101), అయ్యర్(12)
ప్రస్తుతం రోహిత్ శర్మ 101, శ్రేయాస్ అయ్యర్ 12 పరుగులతో ఉన్నారు. అదే సమయంలో టీమిండియా స్కోరు 203/3 (36 ఓవర్లకి) గా ఉంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడాకి ఒక వికెట్ దక్కింది.