హనీమూన్ కు టర్కీని ఎంచుకున్న కలెక్టర్ ఆమ్రపాలి!
- మరో వారంలో ఆమ్రపాలి, సమీర్ ల వివాహం
- 26న టర్కీకి వెళ్లనున్న కొత్త జంట
- మార్చి 7 వరకూ అక్కడే
ఆపై 26వ తేదీన టర్కీ వెళ్లనున్న ఆమ్రపాలి, సమీర్ జంట, మార్చి 7 వరకూ అక్కడే గడపనుంది. హైదరాబాద్ లో జరిగే విందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు, మంత్రులు, అధికారులు, సెలబ్రిటీలు మొత్తం 500 మందికి ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది.