ఏపీకి ఇచ్చిన హామీలపై జైట్లీతో సమావేశమై చర్చిస్తోన్న సుజనా చౌదరి, సీఎం రమేష్
- ఏపీకి ఇచ్చిన హామీల అమలు విషయంపై ఆయా శాఖల అధికారులతో చర్చిస్తాం
- కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి మేకన్‌హౌస్ రూపొందించిన నివేదిక ఎల్లుండి రాబోతోంది
- ఎంపీలకు వివరించిన జైట్లీ
ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలు విషయంపై ఆయా శాఖల అధికారులతో చర్చిస్తామని జైట్లీ చెప్పినట్లు సమాచారం. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి మేకన్‌హౌస్ రూపొందించిన నివేదిక ఎల్లుండి రాబోతోందని జైట్లీ తెలిపారు.