దెయ్యంలా ప్రవర్తించి తోటి నటులను వణికించిన నటుడు.. వీడియో వైరల్
- కావాలనే చేశానని చెప్పిన నటుడు
- తోటినటులపై దాడి కూడా చేసిన వైనం
- కంబోడియాలో ఘటన
నిజంగానే తనలోకి దెయ్యం ప్రవేశించినట్లు నటిస్తూ తోటి నటులపై దాడి కూడా చేశాడు. చివరకు తాను కావాలనే అలా చేశానని చెప్పాడు. కంబోడియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడండి..