'మిడిల్ క్లాస్ అబ్బాయి' విషయంలో ఆలోచనలో పడిన దిల్ రాజు!
- నాని - భూమిక సీన్స్ కి ప్రాధాన్యత
- హీరో.. హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సీన్స్ తగ్గింపు
- ఆ విషయంలోనే ఆడియన్స్ అసంతృప్తి
ఆ ఎఫెక్ట్ కథపై బాగానే పడిందనే టాక్ వినిపిస్తోంది. సినిమా విడుదలైన తరువాత, హీరో .. హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సీన్స్ కాస్త ఘాటుగా ఉంటే బాగుండేదని ప్రేక్షకులు అనుకుంటూ ఉండటంతో, దిల్ రాజు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. అనవసరంగా ఆ సీన్స్ ను లేపేశామని ఆయన చాలా ఫీలవుతున్నారట. కట్ చేసిన ఆ సీన్స్ ను ఆయన యాడ్ చేస్తారా .. లేదా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దిల్ రాజు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.