1135 కోట్లతో సముద్రంలో తేలియాడే నగరాన్ని నిర్మిస్తున్న ఫ్రాన్స్!
- 2020 నాటికి నగర నిర్మాణం పూర్తి
- ఇందులో 300 మందికి నివాసాలు
- వ్యవసాయం, ఆక్వాకల్చర్, హెల్త్ కేర్, మెడికల్ రీసెర్చ్ సెంటర్, విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టుల ఏర్పాటు
ఇక ఇందులో 300 మందికి నివాసాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నగరంలో వ్యవసాయం, ఆక్వాకల్చర్, హెల్త్ కేర్, మెడికల్ రీసెర్చ్ సెంటర్, విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సముద్రం మీద తేలియాడే నగరాన్ని రూపకల్పన చేసిన దేశంగా ఫ్రాన్స్ నిలబడనుంది.