రామయ్యను దర్శించుకున్న ఎన్టీఆర్.. ఆలయం వద్ద తోపులాట!
- సతీసమేతంగా భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న యంగ్ టైగర్
- సీతారాములకు పట్టు వస్త్రాల సమర్పణ
- ఆలయం వద్దకు భారీగా తరలి వచ్చిన అభిమానులు
మరోవైపు, ఎన్టీఆర్ ను చూసేందుకు ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద తోపులాట కూడా జరిగింది. ఎన్టీఆర్ రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఎన్టీఆర్ కూడా తన అభిమానులకు అభివాదం చేస్తూ, కొందరిని పలుకరిస్తూ తన దర్శనాన్ని ముగించుకున్నాడు.
