సమంత, చైతన్యలకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన పవన్ కల్యాణ్, త్రివిక్రమ్... వైరల్ వార్త!
- సరిగ్గా వివాహ సమయానికి సర్ ప్రైజ్ ఇచ్చిన పవన్ కల్యాణ్, త్రివిక్రమ్
- ఉంగరాలు చూసి ఉబ్బితబ్బిబ్బైన సమంత, చై
- వైరల్ గా మారిన వార్త
ఊహించని ఈ బహుమతికి వారద్దిరూ ఉబ్బితబ్బిబ్బయ్యారట. ఈ ఉంగరాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించారని తెలుస్తోంది. మొదట ఈ ఉంగరాలను హైదరాబాదులో నిర్వహించనున్న రిసెప్షన్ లో ఇవ్వాలని భావించారని, అయితే వివాహం సమయానికి ఇస్తేనే బాగుంటుందని భావించి, ఇలా ప్లాన్ చేశారని సమాచారం. అయితే, వైరల్ గా మారిన ఈ వార్తలో వాస్తవమెంతన్నది త్వరలో తెలుస్తుంది.
కాగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్, సమంత జంటగా నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.