'ఆ మంత్రులకు పవన్ కల్యాణ్ ఎవరో తెలియదు... సంతోషం!' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసిన పవన్!
- అశోక్ గజపతిరాజు, పితాని పేర్ల ప్రస్తావన
- తన గురించి వారికి తెలియదని పేర్కొన్న హీరో
- రీట్వీట్ చేస్తున్న అభిమానులు
ఈ ట్వీట్‌ను పవన్ అభిమానులు విపరీతంగా రీట్వీట్ చేస్తున్నారు. `వాళ్లు మీ దగ్గరికి వచ్చి తమను తామే పరిచయం చేసుకునే రోజు త్వరలో వస్తుంది అన్నా!`, `నువ్వేంటో చూపించే టైమ్ వచ్చింది అన్నా!` అంటూ పలువురు అభిమానులు ఈ ట్వీట్‌పై కామెంట్ చేశారు.