ఎప్పుడైనా మీకీ అనుమానం వచ్చిందా? ఆర్టీసీ బస్సుల నంబరు ప్లేట్లపై ‘జడ్’ అనే అక్షరం ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయంలో క్లారిటీ కావాలంటే ఒక్కసారి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ గురించి చెప్పుకోవాలి. 82 సంవత్సరాల క్రితం ఆయన నిజాం స్టేట్ బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఇందుకోసం రూ.3.93 లక్షలు వెచ్చించి 27 బస్సులు కొనుగోలు చేశారు. అయితే ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పడిన తర్వాత 1958లో ఆ బస్సులను సంస్థకు ఇచ్చేశారు. ఈ సందర్భంగా సంస్థతో ఓ ఒప్పందం చేసుకున్నారు. ప్రతి బస్సుపై ‘జడ్’ అనే అక్షరం ఉండాలని షరతు పెట్టారు. దీని వెనక కూడా ఓ కథ ఉంది. మీర్ ఉస్మాన్ తల్లి పేరు జొహ్రాబేగం. తల్లంటే విపరీతమైన ప్రేమ ఉన్న ఉస్మాన్ ఆమె పేరులోని మొదటి అక్షరం ‘జడ్’ అన్ని బస్సులపై ఉండాలని ఆర్టీసీని కోరారు. అలా అప్పటి నుంచి ఆ సంస్థ నంబర్ ప్లేట్లపై ‘జడ్’ కొనసాగుతూ వస్తోంది.
More Telugu News
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్