పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఇటీవలే ఢిల్లీలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన అధికారులు నోయిడా సెక్టార్ 51లోని యాక్సిస్ బ్యాంకు శాఖలో పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగాయని గుర్తించిన సంగతి తెలిసిందే. ఆ బ్యాంకులో కొనసాగుతున్న నకిలీ ఖాతాల వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. ఆ బ్యాంకు శాఖలో 20 నకీలీ సంస్థల పేర్లతో దాదాపు రూ.60 కోట్లు జమ అయిన వ్యవహారంపై మనీలాండరింగ్ నేరం కింద ఈడీ కేసు నమోదు చేసినట్లు వివరణ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించిన అధికారులను తాము ప్రశ్నించనున్నామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారుల అదుపులో ఇప్పటికే ఇద్దరు యాక్సిస్ బ్యాంకు మేనేజర్లు ఉన్నారు.
More Telugu News
-
అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
-
తిరుమల అప్డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?
-
ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్
-
భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
-
యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
-
రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!
-
మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!