బంగ్లాదేశ్ లో ఆంబ్రోస్ కోసం వెతుకుతున్నానని ఆ జట్టు బౌలింగ్ కోచ్ కోట్నీ వాల్ష్ తెలిపాడు. 80వ దశకంలో కర్ట్ లీ ఆంబ్రోస్ వెస్టిండీస్ జట్టుకు వెన్నెముక. ఆరడుగులకు పైగా ఎత్తుతో భీకరాకారంతో అంతకంటే భయంకరమైన బంతులు సంధిస్తూ వెస్టిండీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కచ్చితమైన వేగంతో లైన్ అండ్ లెంగ్త్ లో బంతులు వేయాలన్నా, బౌన్సర్లతో బ్యాట్స్ మన్ వెన్నులో వణుకు పుట్టించాలన్నా ఆంబ్రోస్ బౌలింగ్ కు దిగాల్సిందే.
అలాంటి ఒక్క బౌలర్ బంగ్ల్ దేశ్ జట్టుకు దొరికితే జట్టు బలం పెరుగుతుందని కోచ్ కోట్నీ వాల్ష్ అన్నాడు. తాను కోచ్ గా ఉన్న సమయంలో బంగ్లాదేశ్ జట్టుకు కనీసం ఇద్దరు ఆంబ్రోస్ లను తయారు చేయగలిగితే తన లక్ష్యం నెరవేరినట్టేనని ఆయన తెలిపాడు. బౌలింగ్ కోచ్ గా ఎంపికవుతానని ఊహించలేదని, ఇంత పెద్ద బాధ్యత తనపై పెట్టినందుకు ధన్యవాదాలని చెప్పిన వాల్ష్...జట్టు కోసం వంద శాతం కష్టపడతానని చెప్పాడు.
More Telugu News
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్