చైనాలో ఓ యువకుడు నిద్దర్లో తన చేతిని తానే కొరుక్కున్నాడు. అది కూడా మామూలుగా కాదు, రక్తం వచ్చేలా కొరుక్కున్నాడు. జిజియాంగ్ ప్రావిన్స్ లోని లాంగో పట్టణంలో లీ (20) అనే కుర్రాడు తన సోదరి నివాసానికి వెళ్లాడు. అక్కడ రుచికరమైన భోజనం చేస్తూ మాంచి వైన్ కూడా తాగాడు. అనంతరం హాయిగా నిద్రపోయాడు. మధ్యలో ఉన్నట్టుండి గట్టిగా కేకలు వేశాడు. దీంతో ఇంట్లో వాళ్లు వచ్చి చూడగా అతని నోరు రక్తంతో నిండిపోగా, చేతి కండ ఊడి వచ్చింది.
దీంతో అతనిని ఆసుపత్రికి తరలించిన బంధువులు, ఎవరో అతని చేతికి గాయం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి విచారణ చేయగా, రాత్రి మంచి కల వచ్చిందని, ఆ కలలో రుచికరమైన పోర్క్ లెగ్ పీస్ తింటున్నట్టు అనిపించిందని, అది నిజంగానే తింటున్నానని భావించి, తన చేతి కండను తానే పీక్కుతిన్నానని తెలిపాడు. చర్మం ఊడిరావడంతో బాధతో అలా అరిచానని లీ ఆనక పోలీసులకు అసలు విషయాన్ని చల్లగా చెప్పాడు.
More Telugu News
-
భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
-
యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
-
రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!
-
మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్