సాధారణంగా గుడిలో దేవుడికి నైవేద్యంగా ఘన ఆహార పదార్థాలను పెడుతుంటారు. అయితే, తమిళనాడులోని ఓ గుడిలో నైవేద్యంగా మద్యాన్ని పెడుతున్నారు. నైవేద్యమే కాదు, భక్తులకు తీర్థంగానూ మద్యాన్ని ఇస్తున్నారు. దీనిపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతోంది. తేని జిల్లాలోని కుచ్చనూర్ శనీశ్వర్ ఆలయంలో ఉన్న సోనైకురుప్పన్నస్వామి ఆలయంలో భగవంతుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది. ఆషాఢ మాసంలోని శనివారాల్లో నిర్వహించే ప్రత్యేక వేడుకలప్పుడు ఈ దేవాలయంలో మద్యం ఏరులైపారుతుంది. ఈ దేవాలయానికి మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తులు భగవంతుడికి మద్యం బాటిళ్లను సమర్పిస్తారు.
ఈ మద్యాన్నే ఆలయ పూజారులు భక్తులకు తీర్థంగా అందజేస్తారు. ఈ సంప్రదాయంపై తమిళనాడులో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల భక్తులు మద్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉందని సామాజికవేత్తలు మండిపడుతున్నారు. బాలలకు కూడా మద్యాన్నే తీర్థంగా ఇవ్వడం వల్ల వారు మద్యానికి అలవాటుపడే ప్రమాదం ఉందని వారు సూచిస్తున్నారు.
More Telugu News
-
భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
-
యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
-
రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!
-
మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్