అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ప్రస్తుతం సెలవు తీసుకుని హవాలీలో విహరిస్తున్నారు. ఈ సందర్భంగా వారు అత్యంత ఖరీదైన భోజనం చేశారు. ఇందుకోసం వారు అతి ఖరీదైన సభ్యత్వాన్ని కూడా తీసుకున్నారట. ఇద్దరి భోజనానికి రూ.64 వేలు ఖర్చు చేసిన ఒబామా దంపతులు, సభ్యత్వం కోసం ఏకంగా రూ.3.2 కోట్లు చెల్లించారట.
హవాలీలోని విలాసవంతమైన వింటేజ్ కేఫ్ లో భోజనం చేయాలంటే సదరు హోటల్ లో సభ్యత్వం ఉండాల్సిందేనట. హాలీడే ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న ఒబామా దంపతులు ఆ హోటల్లో విందారగించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా 5 లక్షల డాలర్ల సభ్యత్వం తీసుకుని హోటల్ లోకి ఎంటరయ్యారు. వివిధ పన్నులతో కలిపి 1,000 డాలర్లను చెల్లించారు. అయితే అధ్యక్షుడి హోదాలో ఉండి అంత ఖరీదైన భోజనం చేయాలా? అన్న విమర్శలపై ఒబామా ఘాటుగానే స్పందించారు. కనీసం సెలవుల్లో ఉన్నా కూడా నాపై అంతగా దృష్టి సారించాలా? అంటూ ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
More Telugu News
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్