భర్త చేసే తప్పులను భార్యలు వ్యతిరేకించినా, అది చాలా సందర్భాల్లో ఇంటివరకే పరిమితం! కానీ, ఈ మహిళ తన భర్త అక్రమ సంపాదన వివరాలను యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులకు తెలిపి, అతడిపై కేసు నమోదవ్వడానికి కారణమైంది. వివరాల్లోకెళితే... గుజరాత్ లోని బొటద్ జిల్లాలో కమలేశ్ గోర్దియా డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అవినీతి ఆర్జన రూ.కోటి దాటింది. ఈ నేపథ్యంలో, అతడి భార్య ఓ దరఖాస్తులో భర్త మహాశయుడు ఎక్కడెక్కడ ఏమి కూడబెట్టాడో వివరంగా పేర్కొంది. దీన్ని పరిశీలించిన ఏసీబీ అధికారులు కమలేశ్ పై ఫిర్యాదును నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
కమలేశ్ మొత్తం రూ.1.04 కోట్లు వెనకేశాడు. అక్రమార్జనతో రూ.68 లక్షల విలువ చేసే బాండ్లు, రూ.32 లక్షల విలువ చేసే ఇల్లు, రూ.1.22 లక్షల విలువ చేసే భూమి తదితర ఆస్తులు కొనుగోలు చేశాడు.
More Telugu News
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్