వరల్డ్ కప్ సమీపిస్తోంది. ఈ మెగా ఈవెంట్ లో పాల్గొనే జట్లన్నీ ఆటగాళ్ల వడపోత కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. బీసీసీఐ కూడా ఈ నెల 6న టీమిండియాను ఎంపిక చేయనుంది. వన్డే సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఆస్ట్రేలియాలోనే ఉండడంతో, సెలక్షన్ కమిటీ సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేదు. అందుకే అతను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జట్టు ఎంపిక ప్రక్రియలో పాలుపంచుకోనున్నాడు. టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నా, బీసీసీఐ అధిష్ఠానం మద్దతు ధోనీకి పుష్కలంగా ఉన్నట్టు క్రికెట్ పండితుల అభిప్రాయం. వరల్డ్ కప్ కు జట్టు ఎంపికలోనూ ధోనీ మాటే చెల్లుబాటు అవుతుందని వారు చెబుతున్నారు.
మెల్బోర్న్ టెస్టు అనంతరం ఐదు రోజుల ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన ఈ జార్ఖండ్ డైనమైట్ సిరీస్ లో చివరి టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియాలోనే ఉండనున్నాడు. ఆ మ్యాచ్ అనంతరం జరిగే ముక్కోణపు సిరీస్ లో టీమిండియాకు సారథ్యం వహిస్తాడు.
More Telugu News
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్