రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిన మాట వాస్తవమేనని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ కు మంచి ఫలితాలే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలో మాట్లాడిన డిగ్గీరాజా, ఈ నెల 16న అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.